యూఏఈ దిర్హామ్‌తో రికార్డు స్థాయికి పడిపోయిన ఇండియన్ రూపీ
- March 23, 2024
యూఏఈ: భారతీయ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్ మరియు యూఏఈ దిర్హామ్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ డిమాండ్ కారణంగా రూపీ విలువ తగ్గిందని వ్యాపారులు తెలిపారు. యూఏఈ దిర్హామ్‌తో రూపాయి ఇంట్రా-డే కనిష్ట స్థాయికి 22.732కి పడిపోయింది. సెషన్ ముగిసే సమయానికి బలమైన డాలర్ బిడ్‌లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం (ఆర్‌బిఐ) చేసుకోకపోవడంతో రూపాయి విలువ రికార్డు స్థాయికి నెట్టివేసిందని ఒక ప్రైవేట్ బ్యాంక్‌లోని విదేశీ మారకపు వ్యాపారి చెప్పారు. రూపాయిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్‌బీఐ అంతకుముందు సెషన్‌లో 83.38-83.39 స్థాయిలకు దగ్గరగా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని ట్రేడర్లు అంచనా వేశారు. కానీ చివరి నిమిషంలో ఆర్బీఐ వెనక్కు తగ్గిందని ట్రేడర్లు తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు