బాలయ్య-బోయపాటి.! ఆ సీక్వెల్ అవునా.? కాదా.?
- March 23, 2024
బాలయ్య-బోయపాటి కాంబో అంటేనే గూస్ బంప్స్ వస్తుంటాయ్. ఆ రేంజ్‌లో వుంటుంది మరి, ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమా అంటే.. ఆ మాటకొస్తే.. బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో చూసిన మాస్ వేరే లెవల్ అనే చెప్పాలి. బోయపాటి హీరోలందరిలోనూ బాలయ్య కనిపించడం మరో విశేషం.
అలాంటి ఈ కాంబినేషన్ సెట్ అయ్యిందంటే చాలు.. ఆ సినిమా హిట్ అయిపోయినట్లే..! ‘అఖండ’ తర్వాత ఈ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే, ‘అఖండ 2’ నే తెరకెక్కిస్తారా.? లేదంటే, మరో కొత్త కథని మాస్ మసాలా దట్టించి తీసుకొస్తాడా బోయపాటి చూడాలి మరి.
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇది ఆయన 109వ చిత్రం. ‘వాల్తేర్ వీరయ్య’ తర్వాత బాబీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. భారీ అంచనాలతో రూపొందుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







