వెంకీ-అనిల్ రావిపూడి కాంబో మూవీ మొదలయ్యేదెప్పుడంటే.!
- March 23, 2024
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఇంకో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు.
రీసెంట్‌గా వెంకటేష్ ‘సైంధవ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే, ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయిందనుకోండి.
ప్రస్తుతం ఆయన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం సంసిద్ధమవుతున్నారు. ఈ సిరీస్ షూటింగ్ ఎక్కువ భాగం ముంబయ్‌లో జరగనుంది. అందుకోసం ముంబయ్ ప్రయాణమయ్యే ఏర్పాట్లలో వున్నారాయన.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాకా.. వెంటనే అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కించేయనున్నారట. అయితే, ఈ సినిమా ‘ఎఫ్ 2’ సిరీస్‌లలో ఒకటి అవుతుందా.? లేదంటే, సెపరేట్ స్టోరీనా తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!