సౌదీ రాజుకు సంతాపం తెలిపిన అమీర్
- March 23, 2024
దోహా: హెచ్‌హెచ్ ప్రిన్స్ ఖలీద్ బిన్ ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్ అబ్దుల్రహ్మాన్ అల్-సౌద్ మరణంపై హిస్ హైనెస్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధించిదని పేర్కొన్నారు. ఈ మేరకు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్‌కు సంతాప లేఖను పంపించారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







