రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- March 29, 2024
దుబాయ్: రష్యా విమానాశ్రయంలో ప్రమాదం కారణంగా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ బుధవారం మాస్కో-దుబాయ్ విమానాన్ని రద్దు చేసింది. బోర్డింగ్ ప్రారంభించడానికి ముందు ఒక గ్రౌండ్ సర్వీస్ వాహనం విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రయాణీకులందరిని మరొక విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు చేసారు. “ఎమిరేట్స్ ఫ్లైట్ EK134 ప్రయాణికులు ఎక్కే ముందు గ్రౌండ్ సర్వీసెస్ వాహనం విమానాన్ని ఢీకొట్టింది. బాధిత ప్రయాణీకులందరూ తరువాత ఎమిరేట్స్ విమానంలో రీబుక్ చేయబడ్డారు.”అని ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. "ఎమిరేట్స్ ఏదైనా అసౌకర్యానికి చింతిస్తున్నాము. దాని ప్రయాణీకులు మరియు సిబ్బంది యొక్క భద్రత చాలా ముఖ్యమైనది" అని ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!