బ్లాక్ హెడ్స్ నుంచి ఉపశమనమిలా..
- June 30, 2015
సాధారణంగా టీనేజ్ అమ్మాయిలను ఎక్కువగా వేధించే సమస్య మొటిమలు. టీనేజ్‌లో వచ్చే హార్మోన్స్ అసమతుల్యత వల్ల ఈ మొటిమల సమస్య మొదలవుతూ ఉంటుంది. దీంతో అమ్మాయిలకు అందం సమస్యయే కాకుండా కొంతమందిలో మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అంతే కాదు ఈ మొటిమలు తగ్గగానే తరువాత ఏర్పడే మచ్చలు చాలా కాలం ముఖంపై ఉండిపోయి ముఖాన్ని నల్లగా మార్చేస్తుంది. ఈ నల్ల మచ్చలు పోవాలంటే కొన్ని బాదం గింజలను చిన్నచిన్న పలుకులుగా చేసి దానికి కొద్దిగా శెనగపించి చేర్చి స్క్రబ్‌లా చేసి ముఖానికి పటించి, ముని వేళ్లతో వలయాకారంగా రాయాలి. పసుపు ముఖ్యంగా ఈ నల్ల మచ్చలను పోగొట్టడంలో కీలకపాత్ర వహిస్తుంది. కొద్దిగా పసుపులో కొంచెం పుదీనా గుజ్జు కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిముషాలు అయిన తరువాత మెత్తని క్లాత్‌తో తుడిచేస్తే ముఖంపై బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. పచ్చిపాలు ముఖానికి రాసి పది నిముషాలైనాక గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







