కువైట్ లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు..!
- April 09, 2024
కువైట్: కువైట్ లో బుధవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని కువైట్ వాతావరణ కేంద్రం అధిపతి అబ్దుల్ అజీజ్ అల్-ఖరావీ అంచనా వేశారు. బుధవారం సాయంత్రానికి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుందని, పగటిపూట వేడిగానూ, సాయంత్రం ఓ మోస్తరుగానూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. క్యుములస్ మేఘాలకు దారితీసే అనేక వాతావరణ పరిస్థితుల వల్ల దేశం ప్రభావితమైందని కేంద్రం తెలిపింది. అల్-ఖరావిలో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లకు చేరుకుంటుందని, లో హారిజాంటల్ వ్యు సుమారు 1,000 మీటర్ల వరకు ఉంటుందని, అలలు ఆరు అడుగులకు పైగా చేరుకుంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







