2015 తొలి నాలుగు నెలల్లో 13,215 ప్లాట్లు కేటాయింపు
- June 06, 2016
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, 2016 తొలి నాలుగు నెలల్లో 13,215 హౌసింగ్ అలాట్స్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిఎస్‌ఐ), ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో హౌసింగ్ ప్లాట్ల అలాట్‌మెంట్‌కి సంబంధించి 10.5 శాతం వృద్ధి నమోదైనట్లు తెలుస్తుంది. గత ఏడాది ఇదే సమయానికి 11,961 ప్లాట్లను అలాట్ చేశారు. దహిరాలో 378.4 శాతం వృద్ధితో ప్లాట్ల అలాట్‌మెంట్ జరిగింది. ఇక్కడ 2,425 ప్లాట్లను అలాట్ చేశారు జనవరి నుంచి ఏప్రిల్ వరకు. సౌత్ బతినా, దక్లియా తదుపరి స్థానాల్లో నిలిచాయి. నార్త్ బతినాలో ఆరు శాతం తగ్గుదల కనిపించింది. దక్లియాలో 44.4 శాతం అలాట్‌మెంట్స్ డిక్లెయిన్ అయ్యాయి. నార్త్ షర్కియా 70.9 శాతం వృద్ధి నమోదు చేసింది. మస్కట్ లాండ్ ఎలాట్‌మెంట్స్ 24.5 శాతం తగ్గింది. దోపార్, అల్ వుస్టా కూడా తగ్గుదల నమోదు చేశాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







