‘సలార్ 2’ స్క్రిప్టు సిద్ధమేనా.?
- April 25, 2024
లాంగ్ గ్యాప్ తర్వాత ‘సలార్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు ప్రబాస్. ఆ ఉత్సాహంతోనే వరుసగా నాలుగు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టేశాడు. ఒక్కొక్కటిగా వాటిని పూర్తి చేస్తూ వస్తున్నాడు కూడా.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్’ సినిమాకి సీక్వేల్ విషయమై తాజాగా ఓ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
శౌర్యంగ పర్వం నేపథ్యంలో రూపొందబోయే ఈ సీక్వెల్ కి సంబంధించి స్క్రిప్టు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. డైలాగ్స్ నుంచీ నెరేషన్ అంతా సిద్ధమయపోయిందట.
త్వరలోనే ప్రబాస్ అండ్ టీమ్‌తో చర్చలు జరిపి ప్రశాంత్ నీల్ ఈ సినిమాని పట్టాలెక్కించేయనున్నాడనీ తెలుస్తోంది.
ఈ లోపు ప్రబాస్ నటిస్తున్న ‘కల్కి’, ‘రాజా సాబ్’ సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుని ప్రబాస్ శౌర్యంగ పర్వంలోకి అడుగు పెట్టేందుకు సరికొత్త మేకోవర్ కానున్నాడట.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు