యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- April 28, 2024
యూఏఈ: శాంతి, ప్రేమ మరియు సామరస్య సందేశాన్ని ప్రచారం చేయాలని కోరుతూ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI) పారిష్ అబుదాబిలో తన మొదటి చర్చిని ఆదివారం ప్రారంభించనుంది. ఈ మేరకు వివరాలను కేరళ డియోసెస్ బిషప్ రెవ. డాక్టర్ మలయిల్ సాబు కోశి చెరియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. "వివిధ మతాలు మరియు విశ్వాసాలను ఆచరించడంలో మరియు ప్రార్థనా స్థలాల నిర్మాణానికి భూమి ఇవ్వడంలో ఇక్కడి ప్రవాస సమాజానికి స్వేచ్ఛను అందించినందుకు యూఏఈ పాలకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.’’ అని బిషప్ చెరియన్ తెలిపారు.
అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బహుమతిగా అందజేసిన అబు మురీఖాలోని 4.37 ఎకరాల స్థలంలో చర్చిని నిర్మించారు. సరిగ్గా కొత్త చర్చి ఫిబ్రవరి 14న ప్రారంభించబడిన BAPS హిందూ దేవాలయానికి ఎదురుగా ఉంటుంది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చర్చి కాంప్లెక్స్‌లో 880 కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు