‘కంగువ’.! సూర్య కెరీర్లోనే వెరీ వెరీ స్పెషల్.!
- May 01, 2024
‘సింగం’ సిరీస్‌తో పాపులరైన హీరో సూర్య. తమిళంతో పాటూ తెలుగులోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ‘కంగువ’ సినిమాలో నటిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమా సూర్య కెరీర్లో ఓ మైలురాయి కానుంది.
మాస్ రాజా రవితేజతో ‘దరువు’ సినిమా తెరకెక్కించిన శివ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్లు, ప్రోమోలు సినిమాని ఓ డిఫరెంట్ జోనర్‌గా ప్రొజెక్ట్ చేశాయ్. ఆర్టిస్టుల మేకోవర్స్, కాస్ట్యూమ్, యాక్షన్ ఘట్టాలు.. ఇలా ప్రతిదీ ఈ సినిమాని చాలా భిన్నంగా చూపిస్తున్నాయ్.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇండియాలోనే కాకుండా, వివిధ దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







