నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- May 10, 2024
కువైట్: పౌర సమాచారం కోసం పబ్లిక్ అథారిటీ (PACI) అథారిటీ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్సైట్ల గురించి పౌరులు మరియు నివాసితులను హెచ్చరించింది. అటువంటి సైట్లు పౌర IDకి కనెక్ట్ చేయడానికి వ్యక్తిగత, ఆర్థిక డేటాను అందించమని అభ్యర్థిస్తున్నట్లు తెలిపింది. ఈ లింక్‌లకు స్పందించవద్దని అథారిటీ సూచించింది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను చూడాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







