ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- May 13, 2024
ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు ఓటు వేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.
అలాగే సీఎం జగన్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పులివెందులలోని భాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్-భారతి దంపతులు ఓటు వేశారు.
హైదరాబాద్ ఫిలింనగర్లో ఓటు వేసిన ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ వేశారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







