నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- May 21, 2024
మస్కట్ : వెబ్సైట్ల ప్రామాణికత మరియు విశ్వసనీయతను ధృవీకరించాలని, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని పంచుకోవద్దని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రజలను కోరింది. అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లకు సమానమైన నకిలీ వెబ్సైట్ల గురించి రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అనేక పద్ధతుల ద్వారా బాధితులను ఆకర్షించి, వారి బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును దొంగిలించడానికి వారి వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ డేటాను తెలుసుకుంటారని తెలిపింది. వెబ్సైట్ల ప్రామాణికత మరియు విశ్వసనీయతను ధృవీకరించుకోవాలని, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని పంచుకోవద్దని రాయల్ ఒమన్ పోలీసులు ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..