రాశీ సింగ్.! అందమే కాదండోయ్ అంతకు మించి.!
- May 29, 2024
అందాల భామ రాశీ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీల్లో చేరిపోయింది. లేటెస్ట్గా ‘ప్రసన్నవదనం’ సినిమాలో మెయిన్ లీడ్ విలన్ రోల్ పోషించిన ఈ ముద్దుగుమ్మ వావ్ అనిపించింది.
డిఫరెంట్ వేరియేషన్స్ వున్న ఈ పాత్రను చాలా తేలికగా,, ప్రామిసింగ్‌గా పోషించేసింది రాశీ సింగ్. అంతకు ముందే ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ తదితర సినిమాల్లో నటించిన రాశీ సింగ్ ఫ్యూచర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తానంటోంది.
అందానికి అందం, అభినయానికి అభినయం.. టాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే లక్షణాలు పుష్కలంగా వున్నాయ్ ఈ ముద్దుగుమ్మలో.
‘ప్రసన్నవదనం’ సినిమాలో అమ్మడి నటన చాలా స్లోగా స్టార్ట్ అయ్యి, పీక్స్‌లోకి చేరింది అమ్మడి అభినయం. క్లైమాక్స్‌లోనూ, కొన్ని పతాక సన్నివేశాల్లోనూ రాశీ సింగ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయ్.
ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమాకి ఓటీటీ ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!