టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే.శ్యామల రావు నియామకం
- June 14, 2024
హైదరాబాద్: ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పాలనాపరమైన, కీలకమైన అధికారుల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలల రావుని ప్రభుత్వం నియమించింది. నేటి వరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది.
కాగా ఇప్పటివరకు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. వారం రోజుల పాటు ఆయన సెలవుపై వెళ్లారు. చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లకముందే ధర్మారెడ్డికి ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. కాగా నాలుగు సంవత్సరాలు నుంచి తిరుమలలో ధర్మారెడ్డి చెప్పిందే వేదంగా నడిచిందనే విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. వైసీపీతో అంట కాగారనే ఆరోపణలు ఆయనపై అనేకం ఉన్నాయి.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







