సౌత్ 7వ రింగ్ రోడ్డులో అగ్నిప్రమాదం
- June 17, 2024కువైట్: ఏడవ రింగ్ రోడ్‌కు దక్షిణంగా ఉన్న వ్యర్థ ప్రదేశంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని కువైట్ మునిసిపాలిటీ తెలిపింది. వెంటనే స్పందించిన సిబ్బంది ఆ ప్రదేశంలో ఉన్న మున్సిపల్ పరికరాలతో మంటలను ఆర్పివేశారని తెలిపింది. మండే వ్యర్థాలతో బహిరంగ ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా పెరగడం వల్ల మంటలు చెలరేగాయని పబ్లిక్ రిలేషన్స్ విభాగం డైరెక్టర్ మహ్మద్ సందన్ ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు రోజులుగా మొత్తం ఆరు గవర్నరేట్‌లలోని వాణిజ్య మరియు నివాస ప్రాపర్టీల ముందు నుండి తొలగించబడిన శిథిలాలు, వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
- భారీ భూకంపంతో కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు
- చికాగోలో NATS ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
- అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్
- అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!
- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- 'దుక్మ్-1' రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒమన్..!!
- బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్‌లకు స్వాగతం..!!