ఇండియా-ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష
- June 19, 2024
మస్కట్: ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీకు ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఉమ్మడి నిర్ణయంపై ఇద్దరు మంత్రులు చర్చించారు. ఇండియా విదేశాంగ మంత్రిగా తిరిగి నియమితులైన సందర్భంగా విదేశాంగ మంత్రి తన భారత సహచరుడు జైశంకర్ ను అభినందించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







