ప్రార్థనా స్థలాలపై ఉగ్రవాదుల దాడి.. ఖండించిన ఒమన్

- June 26, 2024 , by Maagulf
ప్రార్థనా స్థలాలపై ఉగ్రవాదుల దాడి.. ఖండించిన ఒమన్

మస్కట్: రష్యన్ ఫెడరేషన్‌లోని రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాధిత కుటుంబాలకు ఒమన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుత సహజీవనం, విభిన్న సమాజాలు మరియు సంస్కృతుల మధ్య సహనం మరియు స్ఫూర్తిని గౌరవించాలని పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com