ఒమన్‌లో ట్రంప్ ఇంటర్నేషనల్ రిసార్ట్ ప్రారంభం
- June 26, 2024
మస్కట్: యితీలోని “ఐడా” ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేస్తున్న ట్రంప్ ఇంటర్నేషనల్ రిసార్ట్‌ను ప్రారంభించారు. యువజన శాఖ మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రాజెక్ట్ ను ఆవిష్కరించార. 140 కంటే ఎక్కువ హోటల్ యూనిట్లు, సూట్లు, విల్లాలు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు మరియు గోల్ఫ్ కోర్సులను ఈ రిసార్ట్ కలిగి ఉంది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







