విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పెషల్ ఫోకస్..
- June 26, 2024
న్యూ ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏపీ బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.అందులో భాగంగా..ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సారథ్యంలోని పలువురు నేతల బృందం ఢిల్లీలోని పలు శాఖల మంత్రులను కలిశారు.కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని కలిసి విన్నవించారు.ఈ సందర్భంగా..విశాఖ స్టీల్ ప్లాంట్ యాక్షన్ ప్లాన్‌పై పురంధేశ్వరి టీమ్ సుదీర్ఘంగా చర్చించింది. స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు..అవసరమైన అంశాలతో కుమారస్వామికి వినతిపత్రం అందజేసింది పురంధేశ్వరి బృందం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏపీ బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.అందులో భాగంగా.. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సారథ్యంలోని పలువురు నేతల బృందం ఢిల్లీలోని పలు శాఖల మంత్రులను కలిశారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని కలిసి విన్నవించారు.ఈ సందర్భంగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ యాక్షన్ ప్లాన్‌పై పురంధేశ్వరి టీమ్ సుదీర్ఘంగా చర్చించింది. స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు..అవసరమైన అంశాలతో కుమారస్వామికి వినతిపత్రం అందజేసింది పురంధేశ్వరి బృందం.ఇక.. ఏపీ బీజేపీ నేతల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కుమారస్వామి.. అధికారులతో చర్చించి రెండు నెలల్లో మరోసారి భేటీ అవుదామని చెప్పారు.అటు.. కుమారస్వామిని కలిసినవారిలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







