సాల్వా రహదారి తాత్కాలికంగా మూసివేత
- June 28, 2024
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) సాల్వా రోడ్లో కొంత భాగంలో ఒక దిశలో తాత్కాలిక రహదారిని మూసివేయనుంది. దోహాకు వెళ్లే లేన్ల కోసం మెకైన్స్ వోకోడ్ పెట్రోల్ స్టేషన్ సమీపంలో మూసివేత ఆంక్షలు జూన్ 28 అర్ధరాత్రి 12 నుండి జూలై 1 అర్ధరాత్రి 12 గంటల వరకు అమల్లో ఉంటాయి. రహదారి నిర్వహణ, మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి పక్కనే ఉన్న ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







