సూడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- June 29, 2024
యూఏఈ: సుడాన్‌లో కొనసాగుతున్న సంఘర్షణలో ఎమిరాటీ ప్రమేయం ఉందనే ఆరోపణలను యూఏఈ తీవ్రంగా ఖండించింది. వాటిని పూర్తిగా కల్పితాలుగా కొట్టిపారేసింది. గ్లోబల్ బాడీకి సూడానీస్ ప్రతినిధి జూన్ 10న UN భద్రతా మండలికి పంపిన ఒక లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. " ఆయా పాస్‌పోర్ట్‌ల డేటా పేజీల ఫోటోకాపీలు, వాటిలో కొన్ని స్పష్టంగా గడువు ముగిసినవి ఉన్నాయి. వాటిలో కొన్ని వేరే దేశం నుండి పాస్‌పోర్ట్‌లు" అని ప్రకటనలో తెలిపింది. మరికొందరు వివాదానికి ముందే సుడాన్‌కు ప్రయాణించారని పేర్కొన్నారు. యూఏఈ జాతీయులను గతంలో సుడానీస్ అధికారులు.. రెండు సోదర దేశాల మధ్య వ్యాపార సంబంధాలను నిర్మించే ప్రయత్నాలలో భాగంగా స్వాగతించారని గుర్తుచేశారు. సూడాన్ సంఘర్షణలో ప్రభుత్వ వ్యతిరేక పార్టీకి ఎమిరేట్స్ ఆయుధాలు, మద్దతును అందిస్తున్నట్లు ఆరోపణలపై రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..







