ముద్రగడ దీక్ష ఏడో రోజుకు చేరింది
- June 14, 2016
తుని ఘటనలో అరెస్టులకు నిరసనగా మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం చేపట్టిన దీక్ష ఏడో రోజుకు చేరింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ఆయన బుధవారం ఉదయం కూడా రక్తపరీక్షలకు అంగీకరించలేదని వైద్యవిధాన పరిషత్ సమన్వయ అధికారి డాక్టర్ రమేశ్ కిషోర్ తెలిపారు. రెండు గంటలకోసారి బీపీ పరీక్షించడానికి ముద్రగడ అంగీకరించినట్లు వెల్లడించారు. బీపీ 130/80 ఉందని, ఈ రోజు సాయంత్రం లోపు కుటుంబ సభ్యుల సహకారంతో వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ముద్రగడ భార్య, కోడలికి వైద్యం అదిస్తున్నామని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







