జోస్ ఆలుక్కాస్‌లో ఎన్నారై ఫెస్ట్ ప్రారంభo...

- June 15, 2016 , by Maagulf
జోస్ ఆలుక్కాస్‌లో ఎన్నారై ఫెస్ట్ ప్రారంభo...

 జోస్ ఆలుక్కాస్‌లో ఎన్నారై ఫెస్ట్ ప్రారంభమైంది. ప్రవాస భారతీయులకు స్వాగతం పలికేందుకు తమ షోరూమ్‌లలో బంగారు, వజ్రాభరణాల్లో సరికొత్త కలెక్షన్ అందుబాటులో ఉందని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపిం ది. ప్రతి కొనుగోలుపై బహుమతులు, వజ్రాభరణాల కొనుగోళ్లపై డిస్కౌంట్, పాత బంగారాన్ని కొత్త బంగారు ఆభరణాలతో ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం తదితర పలు ఆఫర్లున్నాయని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com