‘టైమ్’ టాప్ 100 ప్రదేశాలు..బాబ్ అల్ సలామ్ మస్జీదు
- July 31, 2024
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ఒమన్‌లోని బాబ్ అల్ సలామ్ మసీదు 2024లో సందర్శించల్సిన టైమ్ మ్యాగజైన్ 100 ఉత్తమ ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. 2023లో ప్రారంభించబడిన ఈ మసీదు మస్కట్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మార్వాన్ అల్ బలూషి వినూత్న రూపకల్పనకు ప్రశంసలు అందుకుంది. ఈ గుర్తింపు పట్ల అల్ బలూషి హర్షం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఇండియా హిమాచల్ ప్రదేశ్ లోని నార్ ప్రాంతం కూడా స్థానం సంపాదించింది.
ఇంకా జాబితాలో..
మౌయి కల్చరల్ ల్యాండ్స్, లహైనా, హవాయి.
కంబా ఆఫ్రికన్ రెయిన్‌ఫారెస్ట్ అనుభవాలు, ఒడ్జాలా-కొకౌవా నేషనల్ పార్క్, రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో.
పెర్లింగ్ పాత్, ముహర్రాక్, బహ్రెయిన్.
WA EV నెట్‌వర్క్, పశ్చిమ ఆస్ట్రేలియా.
అవివా స్టూడియోస్, ఫ్యాక్టరీ ఇంటర్నేషనల్, మాంచెస్టర్, ఇంగ్లాండ్.
హసన్ ఫాతీస్ న్యూ గౌర్నా విలేజ్, లక్సోర్, ఈజిప్ట్.
మొరాకో క్యులినరీ ఆర్ట్స్ మ్యూజియం, మర్రకేచ్, మొరాకో.
రీతాస్, బెర్లిన్, జర్మనీ.
నార్, హిమాచల్ ప్రదేశ్, ఇండియా.
సాకా మ్యూజియం, జింబరన్, ఇండోనేషియా.
శరణ్ నేచర్ రిజర్వ్, సౌదీ అరేబియా.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









