ప్యాసింజర్ బోర్డింగ్ సిస్టమ్ పై ఒమన్ ఎయిర్ నోటీసు జారీ
- August 02, 2024
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్ట్ 4 నుంచి అమల్లోకి వచ్చే తమ ప్యాసింజర్ బోర్డింగ్ సిస్టమ్ (పిబిఎస్)లో మార్పులను ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ ప్రకటించింది. ప్రయాణీకులు ఇప్పుడు తమ విమానం బయలుదేరే సమయానికి కనీసం 40 నిమిషాల ముందు ఎలక్ట్రానిక్ బోర్డింగ్ గేట్‌లకు రిపోర్ట్ చేయాలి. 40 నిమిషాల మార్క్ తర్వాత బోర్డింగ్ గేట్‌లకు యాక్సెస్ పరిమితం చేయబడుతుందని తెలిపింది. చెక్-ఇన్ విధానాలు మారవు మరియు విమానం బయలుదేరడానికి 60 నిమిషాల ముందు మూసివేయబడతాయి. ఓమన్ ఎయిర్ బోర్డింగ్ గేట్‌ల వద్దకు సమయానికి చేరుకోవడం ముఖ్యమని తన నోటీసుల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- Insta TV యాప్ను విడుదల చేసిన మెటా







