షువైఖ్ పోర్టులో తనిఖీలు..భారీగా లిక్కర్ సీజ్

- August 02, 2024 , by Maagulf
షువైఖ్ పోర్టులో తనిఖీలు..భారీగా లిక్కర్ సీజ్

కువైట్:  షువైఖ్ పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు ఓ ఆసియా దేశం నుండి వస్తున్న 40 అడుగుల కంటైనర్‌ను తనీఖీ చేయగా, ఇందులో పెద్ద మొత్తంలో మద్యం దాచినట్టు గుర్తించారు.  అధికారుల కథనం ప్రకారం.. నిషిద్ధ వస్తువులు గృహోపకరణాలుగా పేర్కొన్నారని, అయితే తనిఖీల్లో అధికారులు 6 వేర్వేరు బ్రాండ్‌లకు చెందిన సుమారు 12,000 మద్యం బాటిళ్లను గుర్తించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com