ఒమన్ లో తప్పిపోయిన భారతీయురాలు సురక్షితం..పోలీసుల క్లారిటీ!
- August 08, 2024
మస్కట్: తప్పిపోయిన భారతీయ ప్రవాసురాలు గురించి రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించారు. సదరు భారతీయురాలు సురక్షితంగా మరియు క్షేమంగా ఉన్నారని ROP ధృవీకరించింది. ప్రవాసురాలు వ్యక్తిగత కారణాల వల్ల తమ కుటుంబంతో కమ్యూనికేట్ కాలేదని తెలిపారు. "జూలై నెలలో ఒమన్ సుల్తానేట్కు పని చేయడానికి వచ్చిన తర్వాత ఒక భారతీయ ప్రవాసురాలు అదృశ్యమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రాయల్ ఒమన్ పోలీసులు వెంటనే స్పందించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తన కుటుంబంతో కమ్యూనికేట్ కాలేదు. ప్రస్తుతం ఆమె మంచి ఆరోగ్యంతో ఉన్నారు.” అని ROP ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









