కువైట్ లో గతేడాది 2,048 మంది ప్రవాస ఉద్యోగులు తొలగింపు
- August 22, 2024
కువైట్: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కువైటైజేషన్ రిక్రూట్ మెంట్ విధానానికి అనుగుణంగా విద్యా మంత్రిత్వ శాఖ గత సంవత్సరం 2,048 నాన్-కువైట్ ఉద్యోగులను తొలగించింది. ఇంజినీరింగ్‌లో 54 మంది, విద్య మరియు శిక్షణ స్థానాల్లో 1,100 మంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్థానాల్లో 324 మంది, సైన్స్ విభాగంలో 24 మంది, కళలు, మీడియాలో 17, ఫైనాన్స్ రంగంలో 13 మంది ఉన్నారు.మంత్రిత్వ శాఖ సివిల్ సర్వీస్ కమిషన్ రిజల్యూషన్ నం. 11/2017కు అనుగుణంగా రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రెండేళ్లపాటు సమగ్ర బోనస్ కాంట్రాక్టుల కింద కువైటీలు కాని వారిని పరిపాలనా, సాంకేతిక స్థానాల్లో నియమించలేదని పేర్కొంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







