అలెర్ట్.. భవనాలపై తెల్లటి షేడ్స్ ఉపయోగించాలని సూచన..!
- August 23, 2024
మస్కట్ : మస్కట్ మునిసిపాలిటీ నివాసితులు తమ భవనాలకు వెలుపలి గోడల రంగులను ఎన్నుకునేటప్పుడు తెలుపు లేదా దాని షేడ్స్‌ను ఉపయోగించాలని కోరింది. ఈ నిర్ణయం మస్కట్ నగరం సౌందర్య ఆకర్షణను కాపాడటానికి ఉద్దేశించిందని పేర్కొన్నారు "మస్కట్ నగరం సౌందర్యాన్ని కాపాడటానికి, మస్కట్ మునిసిపాలిటీ ప్రతి ఒక్కరూ బయటి గోడలు, నిర్మాణ ప్రోట్రూషన్లు మరియు భవనాల కంచెల రంగులను ఎన్నుకునేటప్పుడు తెలుపు, దాని షేడ్స్ ఉపయోగించమని కోరింది.” అని తన ప్రకటనలో మస్కట్ మునిసిపాలిటీ సూచించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







