కువైట్ 20 దుకాణాలను మూసివేసిన అగ్నిమాపక శాఖ

- August 24, 2024 , by Maagulf
కువైట్  20 దుకాణాలను మూసివేసిన అగ్నిమాపక శాఖ

కువైట్: కువైట్ అగ్నిమాపక అధికారులు వివిధ గవర్నరేట్‌లలో భద్రత, అగ్నిమాపక అవసరాలకు అనుగుణంగా లేని కారణంగా 20 దుకాణాలు, సంస్థలను పరిపాలనాపరంగా మూసివేశారు. భద్రత మరియు అగ్నిమాపక అవసరాలకు అనుగుణంగా ఉండేలా ప్రచారం నిర్వహించిందని, దీని ఫలితంగా ఆ దుకాణాలు ముసివేసినట్లు తెలిపారు. దుకాణాలు మరియు సంస్థలు అగ్నిమాపక లైసెన్సులను పొందలేదని.. ముందుగా ఉల్లంఘనలను నివారించాలని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com