గాజా పరిణామాలపై చర్చించిన అమెరికా అధ్యక్షుడు, అమీర్..!

- August 24, 2024 , by Maagulf
గాజా పరిణామాలపై చర్చించిన అమెరికా అధ్యక్షుడు, అమీర్..!

దోహా: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ హెచ్ఈ జో బిడెన్‌తో గాజా, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పరిస్థితుల గురించి అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ చర్చించారు. అలాగే ఉమ్మడి మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై ఫోన్ కాల్‌లో చర్చించారు.  ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు మరింత మద్దతునిచ్చే మార్గాలపై సమీక్షించారు. అదే సమయంలో తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com