ఐదు కాంప్లిమెంటరీ రైడ్స్.. దోహా మెట్రో ఆఫర్..!!
- September 16, 2024
దోహా: ట్రావెల్ కార్డ్ రిజిస్ట్రేషన్ పై డిసెంబర్ 15 వరకు ఐదు కాంప్లిమెంటరీ ప్రయాణాల ఆఫర్‌ను దోహా మెట్రో & లుసైల్ ట్రామ్ ప్రకటించింది. ట్రావెల్ కార్డ్‌ను నమోదు చేసుకోవడం ద్వారా ఆఫర్‌కు అర్హత పొందవచ్చు. ఆటోమేటిక్‌గా ఐదు కాంప్లిమెంటరీ ప్రయాణాలు అప్డేట్ అవుతాయని లుసైల్ ట్రామ్ తన వెబ్సైట్ లో వెల్లడించింది. కాంప్లిమెంటరీ ప్రయాణాల యాక్టివేషన్ తర్వాత మూడు నెలల పాటు చెల్లుబాటు అవుతుందని తెలిపింది. వెబ్సైట్ లేదా ఖతార్ రైల్ యాప్ ద్వారా లాగిన్ అయి ట్రావెల్కార్డును యాక్టివేట్ చేసుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు







