సర్ఫ్ అబుదాబి త్వరలో ప్రారంభం..టూరిస్టులకు కొత్త డెస్టినేషన్..!!

- September 17, 2024 , by Maagulf
సర్ఫ్ అబుదాబి త్వరలో ప్రారంభం..టూరిస్టులకు కొత్త డెస్టినేషన్..!!

యూఏఈ: హుదైరియత్ ద్వీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ సర్ఫ్ పార్క్ అయిన సర్ఫ్ అబుదాబి అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. కెల్లీ స్లేటర్ వేవ్ కంపెనీ సహకారంతో మోడాన్ అభివృద్ధి చేసిన ఈ సర్ఫింగ్ డెస్టినేషన్ టూరిస్టులకు ప్రత్యేక అవకాశాన్ని పొందింది. సర్ఫ్ అబుదాబి సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు..వారాంతాల్లో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com