పాఠశాల ట్రాఫిక్.. పర్యవేక్షించేందుకు 270 నిఘా కెమెరాలు..!!
- September 17, 2024
కువైట్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంతో ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించడానికి, ప్రమాదాలు మరియు వాహనాల బ్రేక్డౌన్లను నిర్వహించడానికి 270 నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఆపరేషన్స్ విభాగంలో సెంట్రల్ కంట్రోల్ మేనేజ్మెంట్ విభాగం అధిపతి మేజర్ ఇంజనీర్ అలీ అల్-ఖత్తాన్ ప్రకటించారు. ముఖ్యంగా ఫిఫ్త్ రింగ్ రోడ్, ఫహాహీల్ రోడ్ మరియు కింగ్ ఫహద్ ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలలో అధిక ట్రాఫిక్ ప్రాంతాలను పర్యవేక్షించడం, రద్దీని గుర్తించడంలో కెమెరాలు కీలకంగా ఉంటాయన్నారు. రియల్ టైమ్ మానిటరింగ్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్‌లో సర్దుబాట్లు, ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే పెట్రోలింగ్లను పంపడం ద్వారా ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
- టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!







