కువైట్ అంతటా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం..!!
- September 26, 2024
కువైట్: GCX కంపెనీకి చెందిన అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్లో సమస్య కారణంగా ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. కువైట్ ప్రాదేశిక జలాల వెలుపలి ప్రాంతంలో అంతర్జాతీయ కేబుల్ పనిచేయకపోవడంతో ఇంటర్నెట్ సర్వీస్ క్రాస్ అయి, కువైట్ లో సేవలకు విఘాతం కలిగిందని కమ్యూనికేషన్స్ అథారిటీ తెలిపింది. కాగా, సమ్యలను సరిచేయడానికి సాంకేతిక ప్రక్రియలను ప్రారంభించినట్లు వెల్లడించింది. కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (CITRA) ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి ప్రత్యామ్నాయ అంతర్జాతీయ కేబుల్స్ ద్వారా డేటా ట్రాఫిక్ను దారి మళ్లించడానికి పని చేస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







