ఆసియా దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్ళిన మోదీ
- July 06, 2015
ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఆసియా దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. 8 రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఐదు మధ్య ఆసియా దేశాలతో పాటు రష్యాకు వెళతారు. సోమవారం ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మోదీ తొలుత ఉజ్బెకిస్థాన్ కు బయల్దేరివెళ్లారు. ఆ తర్వాత కజకిస్థాన్ కు వెళతారు. జూలై 6-8 మధ్యన మోదీ ఈ రెండు దేశాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత 8-10 తేదీల మధ్యన రష్యాలో జరిగే బ్రిక్స్, ఎస్ సీఓ సదస్సుల్లో పాల్గొంటారు. జూలై 10-13 మధ్యన తుర్కెమినిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్ దేశాల్లో పర్యటిస్తారు. వాణిజ్యం, ఇంధనం, ఉగ్రవాద నిర్మూలన, పరస్పర సహాకరం వంటి విషయాలపై మోదీ కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







