42 కిలోల మాదక ద్రవ్యాలు..23 మంది అరెస్ట్..!!
- October 19, 2024
కువైట్: 23మంది అనుమానితులను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 42 కిలోల మాదక ద్రవ్యాలు, 9,000 హాలూసినోజెన్, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు. సమాజంలోని మాదకద్రవ్యాలు, అక్రమ పదార్థాల వ్యాప్తిని నిరోధించడానికి లా ఫోర్స్ ప్రయత్నాన్ని మంత్రిత్వ శాఖ అభినందించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







