అబూ ధాబీ 24 పాఠశాలలో విద్యార్థులను చేర్పించకండి

- June 22, 2016 , by Maagulf
అబూ ధాబీ 24 పాఠశాలలో విద్యార్థులను చేర్పించకండి

చదువులో వెనుకబడి ఉన్న  24 ప్రైవేటు పాఠశాలలని  కనుగొన్న అబూ ధాబీ  విద్య అధికారులు ఎమిరేట్ లో కొత్త విద్యార్ధుల నమోదు రద్దు  చేశారు. విద్య అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం మరలా తక్కువ నాణ్యత ప్రమాణాలు పునరావృతం కాకూడదని సందర్శనల సమయంలో ఆయా  పాఠశాలలకు  ఇప్పటికీ ఇన్స్పెక్టర్లను ద్వారా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదని తేలింది.

వారి విద్య భోధన గూర్చి వివరిస్తూ వారికి  తక్కువ సామర్ధ్యం ఉందని  ఈ పాఠశాలలు వ్యతిరేకంగా శిక్షాత్మక చర్యలు ప్రారంభించామని తెలిపారు.  ఈ చర్యలు విద్యార్థులు హక్కులను, వారి భవిష్యత్తును  సంరక్షించేందుకు ఉద్దేశించినవాని అబూ ధాబీ విద్యా మండలి (ADeC) డైరెక్టర్ జనరల్   ఆలీ అల్ నుయ్మ్  చెప్పారు.
మేము మా పరిశోధనలో ఫలితాల్లో, "  పూర్ .....వెరీ పూర్ "  లేదా అసంతృప్తికరంగా పనితీరు లేదని చూపే ఏ పాఠశాల వ్యతిరేకంగా అన్ని చర్యలు మరియు ఏర్పాట్లు పడుతుంది." ఆ పాఠశాలలు వారి పేలవమైన ప్రదర్శన గురించి హెచ్చరించారు కానీ వారి స్థానం అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలను అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాకు పురికొల్పింది. వారు ప్రదర్శన లో మెరుగుదలను లేదని పదే పదే  తెలిపామని చెప్పారు. మేము ఆ పాఠశాలలో విద్యార్థులు నమోదును సైతం తొలగించినట్లు చెప్పారు.
   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com