బాలయ్య సినిమాలో ఆ టాలెంటెడ్ బ్యూటీ.!
- October 24, 2024
నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంగా రూపొందుతోన్న సినిమాలో చిన్న సినిమాలకు పెద్ద నటిగా పేరు తెచ్చుకున్న ఛాందినీ చౌదరి నటిస్తోంది.
లేటెస్ట్గా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్లు ప్రూవ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. చాలా వరకూ ఓటీటీల్లో రిలీజైన సినిమాల ద్వారా ఛాందినీ చౌదరి సుపరిచితురాలు.
‘కలర్ ఫోటో’ సినిమా ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా చాలా సినిమాల్లో నటించింది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఛాందినీ చౌదరి సోలో హీరోయిన్‌గానూ సక్సెస్ అయ్యింది.
తాజాగా పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. బాలయ్య - బాబీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓ వైపు చిన్న సినిమాలతో బిజీగా వుంటూనే పెద్ద సినిమాల్లోనూ నటించేందుకు ఉత్సాహం చూపిస్తోంది చాందినీ చౌదరి.
మంచి టాలెంట్ వున్న నటి. ఏ పాత్రలోనైనా తనదైన గుర్తింపు దక్కించుకోగల కెపాసిటీ వుంది. చూడాలి మరి, బాలయ్య సినిమాలో ఛాందిని పాత్ర ఎలా వుండబోతోందో.!’
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







