రియాద్లో స్ట్రీట్ ఫైట్.. ఆరుగురు ప్రవాసులు అరెస్ట్..!!
- October 28, 2024
కైరో: బహిరంగంగా గొడవకు దిగినందుకు ఆరుగురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు రియాద్లోని పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియాలోని పాకిస్తానీ నివాసితులైన ఈ ఆరుగురు, వారి మధ్య వివాదం కారణంగా పబ్లిక్ ప్లేస్ లో ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. ఈ స్ట్రీట్ ఫైట్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆరుగురి ఫోటోను విడుదల చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







