కువైట్ లో భవన నిర్మాణ సామగ్రి చోరీ.. కార్మికుల నెట్వర్క్ బస్ట్..!!
- October 29, 2024
కువైట్: బిల్డింగ్ మెటీరియల్ వరుస దోపిడీలతో ముడిపడి ఉన్న కార్మికుల నెట్వర్క్ను అంతర్గత మంత్రిత్వ శాఖలోని ఫోరెన్సిక్ సెక్యూరిటీ విభాగం ఛేదించింది. అల్-ముత్లా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ల్యాండ్ ప్లాట్ల నుండి నిర్మాణ సామగ్రిని దోపిడీ చేయడం, తక్కువ ధరలకు వస్తువులను తిరిగి విక్రయించడం చేసే కార్మికుల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా నిందితులు నేరాలను అంగీకరించారని, తదుపరి విచారణ కోసం వారిని ప్రత్యేక సంస్థలకు రెఫర్ చేసినట్టు తెలిపారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నిర్మాణ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







