టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- October 30, 2024
* టీటీడీ పాలకమండలి చైర్మన్ గా బీఆర్ నాయుడు
* మొత్తం 24 మంది సభ్యులతో పాలకమండలి నియామకం జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
* తెలంగాణ నుండి ఐదుగురికి అవకాశం
తిరుమల: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పాలకమండలి చైర్మన్ గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటైంది.ఈ మేరకు పాలకమండలి నియామకం జీవోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. టీటీడీ నూతన పాలకమండలిలో తెలంగాణ నుంచి ఐదుగురికి సభ్యులుగా అవకాశం దక్కింది.
టీటీడీ బోర్డు సభ్యులు..
జ్యోతుల నెహ్రూ
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ఎంఎస్ రాజు
పనబాక లక్ష్మి
నర్సిరెడ్డి
సాంబశివరావు
సదాశివరావు నన్నపనేని
కృష్ణమూర్తి
కోటేశ్వరరావు
మల్లెల రాజశేఖర్ గౌడ్
జంగా కృష్ణమూర్తి
ఆర్ ఎన్ దర్శన్
జస్టిస్ హెచ్ ఎల్ దత్
శాంతారాం
పి.రామ్మూర్తి
సురభ్ హెచ్ బోరా
తమ్మిశెట్టి జానకీదేవి
బూనుగునూరు మహేందర్ రెడ్డి
అనుగోలు రంగశ్రీ
బూరగపు ఆనంద్ సాయి
సుచిత్ర ఎల్ల

తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







