అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- March 04, 2026
దోహా: అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరియు గార్డియన్స్ తమ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు ప్రశాంతంగా ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను షేర్ చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రవర్తన వారి పిల్లల భద్రత మరియు భరోసాను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు అధికారుల మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇంటిలో సురక్షితమైన స్థలాలను ఎంచుకొని క్షేమంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
ఇంతకుముందు, ప్రమాద స్థలాల వద్ద గుమిగూడ వద్దని, క్షేత్రస్థాయిలో ఏదైనా సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీయవద్దని లేదా వాటిని షేర్ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







