దుబాయ్‌లో జ్యువెల్లరీ షాప్ ఓపెన్ చేసిన కాజల్ అగర్వాల్..
- November 01, 2024
దుబాయ్: కాజల్ అగర్వాల్ ఓ షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. కరోనా సమయంలో పెళ్లి, ఆ తర్వాత బాబుని కని ఫ్యామిలీతో గడుపుతునే ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది కాజల్. సినిమాలతో పాటు యాడ్స్, షాప్ ఓపెనింగ్స్ కూడా చేస్తుంది.
ఇప్పుడు ఏకంగా కాజల్ అగర్వాల్ దుబాయ్ లో ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ చేసింది.లగ్జరీ జ్యువెల్లర్ అందించే కైరా జ్యువెల్లర్స్ తాజాగా దుబాయ్ లో తమ బ్రాంచ్ ని ప్రారంభించింది. దుబాయ్ లో ప్రారంభించిన లగ్జరీ జ్యువెల్లర్ షాప్ కైరా జ్యువెల్లర్స్ ఓపెనింగ్ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ పాల్గొంది.
అనంతరం కాజల్ అక్కడి ఇండియన్స్ తో మాట్లాడింది.కాజల్ వచ్చిందని తెలియడంతో దుబాయ్ లో కూడా ఇండియన్స్ పలువురు ఆ షాప్ ఓపెనింగ్ కి వచ్చి సందడి చేసారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల