‘మట్కా’ ట్రైలర్ వచ్చేసింది..
- November 02, 2024
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాతో రాబోతున్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మట్కా సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది.
1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, గ్యాబ్లింగ్ కథాంశంతో మట్కా సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా నవీన్ చెంద్ర, నోరా ఫతేహి, సలోని.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజవ్వగా తాజాగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. చిరంజీవి చేతుల మీదుగా మట్కా ట్రైలర్ విడుదల చేసారు. మీరు కూడా మట్కా ట్రైలర్ చూసేయండి..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల