‘థగ్ లైఫ్’ టీజర్ వచ్చేసింది..
- November 07, 2024
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో ‘నాయకుడు’ సినిమా తర్వాత మళ్ళీ 36 ఏళ్ళ తరువాత ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా రాబోతుంది.ఈ సినిమాను భారీగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు, త్రిష.. పలువురు స్టార్స్ నటించబోతున్నారు.ఇక ఈ సినిమాకు ఏ.ఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇందులో కమల్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం.
గతంలో థగ్ లైఫ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా థగ్ లైఫ్ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిన్న టీజర్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ చూస్తుంటే కశ్మీర్ లో జరుగుతున్న యాక్షన్ సినిమాలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని 2025 జూన్ 5న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మీరు కూడా థగ్ లైఫ్ రిలీజ్ డేట్ టీజర్ చూసేయండి..
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







