షేక్ జాబర్ కాజ్‌వే బ్రిడ్జి పై భద్రతా తనిఖీలు..!!

- November 10, 2024 , by Maagulf
షేక్ జాబర్ కాజ్‌వే బ్రిడ్జి పై భద్రతా తనిఖీలు..!!

కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ.. షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా కాజ్‌వేపై భద్రత, ట్రాఫిక్ ప్రచారాన్ని ప్రారంభించింది.  ఈ సందర్భంగా కువైట్ పోలీసులు 605 వేర్వేరు ట్రాఫిక్ జరిమానాలు జారీ చేశారు.23 వాహనాలు, మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు వాంటెడ్ వాహనాలను సీజ్ చేశారు. ఐదుగురిని జువైనల్ ప్రొటెక్షన్‌కు బదిలీ చేశారు. వాంటెడ్ వ్యక్తిని అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com