రియాద్ సీజన్ 2024.. నెలలో 4 మిలియన్ల మంది సందర్శకులు..!!

- November 10, 2024 , by Maagulf
రియాద్ సీజన్ 2024.. నెలలో 4 మిలియన్ల మంది సందర్శకులు..!!

రియాద్: రియాద్ సీజన్ ఐదవ ఎడిషన్ అక్టోబర్ 12న ప్రారంభమైనప్పటి నుండి ఒక నెలలోపు నాలుగు మిలియన్ల మంది సందర్శకులు తరలివచ్చారు. ఈ మేరకు జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ (GEA).

 డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్, సలహాదారు టర్కీ అల్-షేక్ ప్రకటించారు. రియాద్ సీజన్ విజయానికి  విభిన్న రకాల కార్యకలాపాలు, వినోద జోన్స్ కారణమని చెప్పారు. కింగ్‌డమ్ అరేనా, బౌలేవార్డ్ సిటీ, బౌలేవార్డ్ వరల్డ్ ఫుడ్ జోన్, రియాద్ జంతుప్రదర్శనశాల, అల్-సువైది పార్క్ మరచిపోని అనుభవాలను అందిస్తాయని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com